Single Still Image Equals 1000 of Words

Gharshana Telugu Serial Photos - TV Shows and Events, Photos, Pics, Stills

Gharshana TV Show, Serial Launch Photos - Gharshana Telugu Serial Photos

Pic 1-Gharshana Telugu Serial Photos

Pic 1-Gharshana Telugu Serial Photos

About This Page

You are here: TV »TV Shows and Events »Gharshana Telugu Serial Photos

Submitted By Shyam on 17 November 2015

Pic 2-Gharshana Telugu Serial Photos

Pic 2-Gharshana Telugu Serial Photos

Pic 3-Gharshana Telugu Serial Photos

Pic 3-Gharshana Telugu Serial Photos

Pic 4-Gharshana Telugu Serial Photos

Pic 4-Gharshana Telugu Serial Photos

Pic 5-Gharshana Telugu Serial Photos

Pic 5-Gharshana Telugu Serial Photos
'దేవత' ఫేమ్‌ సత్యప్రసన్న దర్శకత్వంలో మరో మెగా సీరియల్‌ ''ఘర్షణ'' 
 
''దేవత, చంద్రముఖి, శిరీష, శ్రావణి సుబ్రమణ్యం, మరోచరిత్ర, జాబిలమ్మ'' వంటి హిట్‌ సీరియల్స్‌ను తెరకెక్కించిన దర్శకుడు సత్యప్రసన్న 'ఘర్షణ' అనే సీరియల్‌ను తెరకెక్కించారు. టాలీవుడ్‌ ఛానెల్‌లో నేటి(నవంబర్‌ 16) నుండి రాత్రి 8 గంటల నుండి 8 గం||30నిమిషాల వరకు ఈ సీరియల్‌ ప్రసారం కానుంది. ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సీరియల్‌..సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారం కానుంది. ప్రస్తుతం సరికొత్త గెటప్స్‌తో ఈ సీరియల్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ హైద్రాబాద్‌లో జరుగుతుంది. 
శ్రీమాధురి(దేవత ఫేం), గౌరి, ఆదిత్య, ఆనంద్‌రాజ్‌, విజయ్‌యాదవ్‌, కార్తీక్‌ ప్రసాద్‌ తదితరులు నటించిన..ఈ సీరియల్‌కి 
సంగీతం: యశోకృష్ణ, 
కెమెరా: మోహన్‌ సుందరం, 
కథ-స్క్రీన్‌ప్లే: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ, 
నిర్మాణం: శ్రీమాధురి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 
దర్శకత్వం: సత్యప్రసన్న. వి. 

Tags

Gharshana TV Shows and Events, Pics from TV Shows, TV Serial Launch Stills, Gharshana Telugu Serial Photos

Get noticed with Sharestills - send photos to sharestills@gmail.com

Follow us

Home Tags Privacy Policy Terms of use Disclaimer Contact us

©Copy Right 2017 sharestills.com