Single Still Image Equals 1000 of Words

Movies »Telugu »Bichagadu Telugu Movie Stills


Bichagadu Telugu Movie Stills - Telugu Movie Stills, Reviews, Cast, Crew

Submitted By Shyam on 26 May 2016

Tamil movie Pichaikaran is dubbed to Telugu as Bichagadu. Pichaikkaran is a 2016 Indian Tamil action thriller film directed by Sasi, starring Vijay Antony in the lead role. The film released on 4 March 2016. The Telugu dubbed version was titled as Bichagadu and was released on 13 May 2016. Cast includes Vijay Antony as Arul, Satna Titus as Magizhini, Bagavathi Perumal as Arul's friend Rajesh, Muthuraman as Arul's uncle, Dheepa Ramanujam as Arul's mother Bhuvaneshwar and others.

Bichagadu Telugu Movie Stills - 1

More Photos from the Same Album

హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా బిచ్చగాడు చదలవాడ తిరుపతిరావు
చదలవాడ తిరుపతిరావు సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం పిచ్చైకారన్ ను తెలుగులో బిచ్చగాడు అనే పేరుతో మే 13న విడుదలై చేశారు. సినిమా సినిమా హిట్ టాక్ తో, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా..
చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి మా బిచ్చగాడు చిత్రమే నిదర్శనం. ప్రతిరోజు, ప్రతి షోకు ఆదరణ పెరుతుంది. విడుదలైన అన్నీ ఏరియాస్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. విజయ్ ఆంటోని అద్భుతమైన నటన, సంగీతం, డైరెక్టర్ శశి టేకింగ్ సహా ప్రతి ఎలిమెంట్ సినిమాలో చక్కగా కుదిరాయి. ముఖ్యంగా సినిమాలోని మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్ సహా చాలా సన్నివేవాలకు ఆడియెన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ ను ఇంకా పెంచుతున్నాం. మా బిచ్చగాడు చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్  చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.

Tags

Bichagadu Telugu Movie Stills , Bichagadu Tollywood Movie Pics, Bichagadu Movie Photos, Bichagadu Film Pictures, Bichagadu Movie Photo Gallery, Bichagadu Telugu Movie Stills

Get noticed with Sharestills - send photos to sharestills@gmail.com |

Follow us

Home Tags Privacy Policy Terms of use Disclaimer Contact us

©Copy Right 2016 sharestills.com