Single Still Image Equals 1000 of Words

BA Pass Hot Movie Stills

BA Pass Hot Movie Stills, Spicy Movie Pics, Hot Item Dances, Tamil Movie Stills, Telugu Movie Stills, Bollywood Hot Films, Malayalam Spicy Stills

BA Pass Censor Completed Matter and Stills - 1

About This Page

You are here: Hot »Hot Movie Stills »BA Pass Censor Completed Matter and Stills

Submitted By Shyam on 31 May 2015

Malayalam TV Actress (New)

More Photos from the Same Album

 బి.ఎ.పాస్‌ సెన్సార్‌ పూర్తి!!
     బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించి, ఎన్నో అవార్డులు`రివార్డులు అందుకొన్న చిత్రం బి.ఎ.పాస్‌. ఈ చిత్రాన్ని తెలుగులో సంపత్‌కుమార్‌ సమర్పణలో ఎం.అచ్చిబాబు నిర్మాతగా, మినిమం గ్యారెంటీ మూవీస్‌ (ఎం.జి.ఎం) ద్వారా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొంది. ఈ చిత్రానికి ప్రముఖ నవలా రచయిత వి.ఎస్‌.పి.తెన్నేటి సంభాషణలు సమకూర్చడం విశేషం.
     ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.అచ్చిబాబు మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే అవకాశాన్ని మాకు ఇచ్చిన ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత భరత్‌ షా, చిత్ర దర్శకుడు అజయ్‌ బాల్‌ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రం తెలుగు సెన్సార్‌ పూర్తయ్యింది. డబ్బింగ్‌ చిత్రం అనే విషయం ఎక్కడా గుర్తుకు రాకుండా.. చాలా సహజసిద్ధంగా తెలుగు సంభాషణలు అందించిన వి.ఎస్‌.పి.తెన్నేటిగారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ చిత్రాన్ని హిందీలో వలె తెలుగులోనూ ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అతి త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
     శిల్పా శుక్ల, షాదబ్‌ కమల్‌, రాజేష్‌ శర్మ, దివ్యేందు భట్టాచార్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: వి.ఎస్‌.పి.తెన్నేటి, నిర్వహణ: డి.నారాయణ, సమర్పణ: సంపత్‌కుమార్‌, దర్శకత్వం: అజయ్‌ బాల్‌, నిర్మాత: ఎం.అచ్చిబాబు!!

Tags

BA Pass Hot Movie Stills, Tollwood Hot Stills, Kollywood Hot Movie Photos, South Indian Hot actress Photos

Get noticed with Sharestills - send photos to sharestills@gmail.com

Follow us

Home Tags Privacy Policy Terms of use Disclaimer Contact us

©Copy Right 2017 sharestills.com